1965-75 మధ్య కాలంలో సైకిల్ అంటే ఒక కల, లగ్జరీ. రోడ్డు మీద బైకులు లేని రోజులు. నాకు చిన్నప్పుడు మూడు చక్రాల సైకిల్ ఉండేది. అది ఎంత గట్టి పిండమంటే , కోపం వచ్చినప్పుడు ఒక్క తన్ను తంతే మెట్ల మీద దొర్లుతూ వెళ్లి ఒక మూల బుద్ధిగా నిలబడేది. నాకు 20 ఏళ్ల వయసు వచ్చే వరకు చెక్కు చెదరలేదు. అది అట్లాస్ సైకిల్. దాని స్టామినా అలాంటిది. మధ్య తరగతి వాళ్లు కూడా […]