హీరో వల్ల ఒకరు చనిపోతారు. అతని ఇంటికి హీరో వెళ్లి వుండడం. మహేశ్‌బాబు “అతడు” గుర్తుకు వస్తోందా? ఇదొకటే కాదు అతడులో అనేక సినిమాలుంటాయి. 1988లో “ది టెన్త్ మ్యాన్” అనే సినిమా వచ్చింది. ఆంథోని హాప్కిన్స్ హీరో . గ్రాహంగ్రీన్ రాసిన చిన్న నవల దీనికి ఆధారం. గ్రాహం అనేకసార్లు నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. కానీ దురదృష్టం, రాలేదు. Also Read: “మోసగాళ్లకి మోసగాడు”కి 50 ఏళ్లు రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి కథ. […]