రాజకీయమంటే వ్యక్తిగతం కాదు. సమాజోన్నతికి పాటుపడే ఓ ఉన్నత వ్యవస్థ. భారత రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ మనకిచ్చిన సమున్నత వేదిక. ఈ వేదిక నుంచే ఎన్నికల్లో పోటీ చేయడం, సిద్ధాంత పరమైన చర్చలు, సద్విమర్శలు, సూచనలు చేసుకోవాలన్నది. ఏది చేసినా, ఏ విమర్శ అయినా సమాజానికి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చడం అంతిమ లక్ష్యం కావాలే తప్ప.. వ్యక్తులపై దాడి, వ్యక్తిత్వ హననం దాని పరమార్థం కాదని.. మన ముందుతరం నేతలు, రాజ్యాంగ నిర్మాతలు స్పష్టం చేశారు. కొన్ని […]