ఏప్రిల్ 14,1995,షార్జా ఆసియా కప్-1995 క్రికెట్ అభిమానుల హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది.ఇండియా-పాక్ల మధ్య రాజకీయ సంబంధాలు దెబ్బతినడంతో 1993లో జరగాల్సిన ఆసియా కప్ రద్దయింది.దీంతో ఐదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఆసియా కప్ జరుగుతుండడంతో అభిమానులలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో భారత్,పాకిస్థాన్,శ్రీలంక మూడు జట్లు రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించి సమవుజ్జీగా నిలిచాయి. కానీ మెరుగైన రన్ రేట్తో ఫైనల్ పోరుకు భారత్-శ్రీలంక అర్హత […]