అర్జున్ రెడ్డి రాకముందు వరకు అతనో హీరో అంతే. పెళ్లి చూపులు బాగా ఆడినా అతనిలోని అసలైన ఫైర్ బయటికి తెచ్చింది మాత్రం సందీప్ రెడ్డి వంగానే. యూత్ లో దీని దెబ్బకు విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు ఆ తర్వాత గీత గోవిందం రూపంలో దక్కిన ఇండస్ట్రీ హిట్ ఇంకెక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. డేట్లు హాట్ కేక్స్ లా మారిపోయాయి. టాక్సీ వాలా పర్వాలేదు అనిపించుకుంది. కాని నోటాతో మొదలైన పరాజయాల పరంపర డియర్ […]