రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం గందరగోళానికి దారితీస్తోంది. రిజర్వేషన్లు ఎక్కువ ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్పై సుంప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం ఇచ్చిన 176 జీవోపై స్టే ఇచ్చింది. నాలుగువారాల్లోగా దీనిపై విచారణ పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడినట్లు అయ్యింది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను ప్రభుత్వం తుంగలోతొక్కిందని కర్నూలు జిల్లాకు చెందిన బిర్రు ప్రతాప్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈయన ఏ.పి రెడ్ల సంక్షేమ సంఘం […]