విద్యారంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తోంది. పాఠశాలలకు పిల్లలను పంపిస్తున్న తల్లులకు ఆర్థికంగా ఆసరా కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎన్నికల హామీలో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి ఏడాది నుంచే అమ్మ ఒడికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 2020 జనవరి 9న నేరుగా లబ్దిదారులకు రూ. 15వేలు చొప్పున ఖాతాల్లో జమ చేశారు. ఈ ఏడాది కూడా అదే తేదీన పథకం అమలు […]