ఏపీలో రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోయింది. కొన్ని దశాబ్దాల క్రితం రెండు జాతీయ పార్టీల మధ్య పోటీగా ఉన్న పరిస్థితి నుంచి ఆ తర్వాత జాతీయ పార్టీ కాంగ్రెస్ తో ప్రాంతీయ పార్టీ టీడీపీకి మధ్య పోటీ అన్నట్టుగా మూడు దశాబ్ధాల కాలం పాటు సాగింది. కానీ తీరా గడిచిన ఏడెనిమిదేళ్లుగా రెండు ప్రాంతీయ పార్టీల మధ్య వైరం సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ కోటలన్నీ కూలిపోయాయి. తిరుగులేని దశ నుంచి ఇప్పుడు కకావికలంగా మారిపోయింది […]