యేడాది క్రితమే జరిగిన ఎన్నికల్లో సుమారు 39శాతం ఓట్లు పొందిన టీడీపీ పార్టీని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా.. ‘రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉంది’ అనగలుగుతున్నారంటే అందుకు తగ్గ కారణాలను ఆ పార్టీ అన్వేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందులోనూ నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తి నడుపుతున్న పార్టీ అయితే ఈ ప్రశ్న మరింత గట్టిగానే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ ఈ మాట అంటే […]