మార్చి 15 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బుధవారం రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో దీని మీద విధి విధానాలను అధికారికంగా ప్రకటించింది. దాదాపు సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇప్పుడున్న చట్టాలతో పాటు ఎన్నికల నియమ నిబంధనలను కఠిన తరంచేస్తూ కొత్తగా ఆర్డినెన్స్ తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ కొత్త ఆర్డినెన్స్ ప్రకారం నగదు మద్యం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి నిబంధనలను కఠినతరం చెయ్యాలని, […]