తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వరం మార్చారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని అధికార పార్టీ ఎంపీలు పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్న తరుణంలో.. వైసీపీ 16 నెలల పాలనపై, విశాఖ ఒన్సైడ్ భూముల కొనుగోళ్లపై సీబీఐ విచారణ చేయాలని నిన్నటి వరకూ డిమాండ్ చేసిన చంద్రబాబు.. తాజాగా తన డిమాండ్లో కొత్త పదాన్ని చేర్చారు. సీబీఐ విచారణ టీడీపీ హయాంపైనే కాదు,.. గత పదహారు నెలల వైసీపీ పాలనపై కూడా చేయాలన్నారు. […]