ఈ నెల 11న సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపై కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. ఏపీ ఫైబర్ నెట్, చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా, చంద్రన్న క్రిస్మస్ కార్యక్రమాలజరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇప్పుడు తాజాగా.. పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏపీ ఫైబర్ నెట్ పై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. ఇంటి ఇంటికీ ఇంటర్నెట్ […]