ఆంధ్రప్రదేశ్లో నగరపాలక మండళ్లు కొలువుదీరాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 11 కార్పొరేషన్లను భారీ మెజారిటీతో వైసీపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలను నిర్వహించారు. బడుగుబలహీన వర్గాలకు పెద్దపీట వేసేలా మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్లను వైసీపీ అధిష్టానం ఎంపిక చేసింది. బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా పెద్దపీట వేసే వైసీపీ… ఈ మున్సిపల్ ఎన్నికల్లోనూ […]