ఆంధ్రప్రదేశ్ శాసన సభలో రెండో రోజూ కార్యకలాపాలను అడ్డుకునేలా టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారు. ఉదయం సభ మొదలైనప్పటి నుంచి పోడియం వద్దకు వెళ్లి టీడీపీ సభ్యులు ఆందోళనలు చేస్తున్నారు. నివర్ తుపాను వల్ల జరిగిన నష్టం, వారికి ప్రభుత్వం అందించే సాయం, ఇన్య్సూరెన్స్ పరిహారంపై నిన్న సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినప్పటికీ.. మళ్లీ ఈ రోజు అదే అంశంపై చర్చ జరపాలంటూ టీడీపీ సభ్యులు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఆ సబ్జెక్ట్ ముగిసిందని, […]