అమరావతి భూ కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే అక్కడ భూములు కొనుగోలు చేశారనే అభియోగాలపై చంద్రబాబు ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్‌గా పని చేసిన దొమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రిం కోర్టు న్యాయవాది జస్టిస్ ఎన్వీ రమణ ఇద్దరు కుమార్తెలు సహా 13మందిపై ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను బయటకు వెళ్లడించవద్దని ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ను సుప్రిం కోర్టు ఎత్తివేసింది. సెప్టెంబర్ 15వ తేదీన ఏపీ హైకోర్టు గ్యాగ్ […]