గత కొన్నేళ్లుగా హిట్టు లేక చకోరా పక్షిలా ఎదురు చూస్తున్న యూత్ హీరో రాజ్ తరుణ్ కొత్త సినిమా అనుభవించు రాజా ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టింది. గతంలో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ద్వారా తనతో ఆల్రెడీ వర్క్ చేసిన దర్శకుడు శ్రీను గవిరెడ్డితో మరోసారి పని చేసేందుకు ఒకే చెప్పిన రాజ్ తరుణ్ కు ఈసారి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ అండగా నిలిచింది. గతంలో ఈ సంస్థ రంగులరాట్నంతో ఓ ప్రాజెక్టు చేసింది అది […]
మరో శుక్రవారం వచ్చేస్తోంది. మొన్నొచ్చిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కనీస స్థాయిలో లేకపోవడంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. అంతో ఇంతో పబ్లిసిటీ చేసుకున్న ఊరికి ఉత్తరాన, మిస్సింగ్, రామ్ అసురలు కూడా నిరాశపరిచే విధంగానే నడుస్తున్నాయి. అందుకే ఇప్పుడు 25, 26 తేదీలపైన మూవీ లవర్స్ దృష్టి మళ్లుతోంది. ముందుగా వస్తున్నది ‘లూప్’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళ్ లో ‘మానాడు’ పేరుతో రూపొందిన ఈ టెర్రరిస్ట్ థ్రిల్లర్ మీద ఇక్కడ మినిమమ్ బజ్ కూడా లేదు. అందుకే […]
నిన్న అందరి దృష్టి విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మీదే ఉంది కానీ దాంతో మరో మూడు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. కాకపోతే స్టార్ క్యాస్టింగ్ తో సహా అన్ని రాజీ పడిన ప్రాజెక్ట్స్ కావడంతో ఇవి జనం దృష్టికి వెళ్ళలేదు. దీంతో డల్ ఓపెనింగ్స్ తప్పలేదు. లవర్ గురించి రిపోర్ట్స్ వచ్చేశాయి కాబట్టి మిగిలిన వాటి మీద చిన్న లుక్ వేద్దాం. ట్రైలర్ తో ఓ మాదిరి ఆసక్తి రేపిన చిత్రం ఒక చిన్న […]