న్యాచురల్ స్టార్ నానికి ఫ్యామిలీ ఆడియెన్స్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. అతని సినిమాలు కమర్షియల్ బాక్సాఫీస్ లెక్కల్లో ఫెయిలవ్వొచ్చేమో కానీ టీవీలో వచ్చినప్పుడు మాత్రం మంచి ఆదరణ దక్కించుకుంటాయి. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా జరగడం అభిమానులను షాక్ కు గురి చేస్తోంది. ఇటీవలే అంటే సుందరానికి జెమినీ ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేశారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా కుటుంబాలను టార్గెట్ చేసిన ఎంటర్ టైనర్ కావడంతో […]