స్వాతంత్ర్యోద్యమంలో పత్రికల పాత్ర అమూల్యం . ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వ అరాచకాలు … అకృత్యాలను వెలుగులోకి తెచ్చి ప్రజలను చైతన్యవంతులను చేయడంలో పత్రికలు కీలక భూమిక పోషించాయి . ఆనాడు పత్రికలు నిష్పక్షపాతంగా కేవలం సమాచారాన్ని అందించడానికి పరిమితమయ్యాయి . జరిగిన సంఘటన ఆధారంగా స్వాతంత్ర్య సమరయోధులు ప్రజా ఉద్యమాలను నిర్మించారు . వార్తల ఆధారంగా కొన్ని సార్లు స్వచ్చందంగా ప్రజలే ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి . నాటికీ నేటికీ సమాచార మాధ్యమాల పాత్రలో గణనీయమైన […]