తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ హత్యకేసులో మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నల్లమిల్లి భావ సత్తిరాజు రెడ్డి రెండు నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సత్తిరాజు రెడ్డి మృతిలో ఆయన భావమరిది, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆయన రెండో భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు ఈ రోజు హఠాత్తుగా నల్లిమిల్లిని అరెస్ట్ […]