అమరావతిలో భూములు కొనుగోలు చేశామని టీడీపీ నేతలు పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే అక్కడ టీడీపీ నేతలు, చంద్రబాబు అనుచరులు, బినామీల పేరుతో భారీగా భూములు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని 2015లో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై అప్పట్లో సాక్షి పత్రిక వరుసగా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. భూములు ఎవరు కొనుగోలు చేశారు..? ఎక్కడ..? ఏ సర్వే నంబర్..? ఎంత విస్తీర్ణం.. తదితర వివరాలతో సాక్షి బట్టబయలు చేసింది. ఈ వ్యవహారంపై […]