అన్నిటికీ ప్రభుత్వం మీద నిందలు వేసి పబ్బం గడుపుకోవాలని అనుకోవడం చంద్రబాబు నైజంగా మారుతోంది. ప్రతిదానికి కోర్టు గడప మెట్లు ఎక్కి, కేసుల నుంచి బయటపడి పోవాలి అన్న తాపత్రయం ఉన్న బాబు కేసులను ఎదుర్కోవాలని ఏమాత్రం ఆలోచించరు. కేసులను ఎదుర్కొని, విచారణను స్వీకరిస్తేనే అసలు నిజాలు బయట పడతాయి. అయితే ఏదైనా అంశం లో చంద్రబాబు అండ్ కో మీద కేసు నమోదు అయిన వెంటనే హై కోర్టుకు వెళ్లడం వారికి ఆనవాయితీగా మారింది. అమరావతి […]