మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు చట్టాలను సవాల్ చేస్తూ రాజధాని రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టులో విచారణ కీలక దశలో ఉన్నందున.. ఆ విచారణ పూర్తయి, తుది తీర్పు వచ్చే వరకూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.కె. మహేశ్వరి బదిలీని నిలిపివేయాలని కోరుతూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య రాసిన లేఖ ఎన్నో ప్రశ్నలకు, ఆరోపణలకు సమాధానాన్ని ఇస్తోంది. ఇదే సమయంలో సరికొత్త ప్రశ్నలకు, సందేహాలకు […]