ఇదేదో సచిన్ టెండూల్కర్ సెంచరీకి కేవలం ఒక్క పరుగు దూరంలో 99 వద్ద ఔట్ అయినట్టు వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా.. అమారావతి రాజధాని సిఆర్డియే ప్రాంతంలో పలు గ్రామాల్లో గత 98 రోజులుగా ఉద్యమ శిబిరాలు ఏర్పాటు చేసి అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పలు రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అందోళనలు కొనసాగిస్తున్నారు. దీనికి మీడియా తో పాటు ప్రధాన ప్రతిపక్షం మద్దతు ఉండడంతో రాజాధాని ప్రాంత గ్రామాల్లో […]