1975, శోభన్‌బాబు ఒక రేంజ్లో దూసుకుపోయిన సంవత్సరం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వెనుకపడుతున్న కాలం. ఆ ఏడాది వచ్చిన జేబుదొంగ సూపర్‌హిట్. ముళ్లపూడి వెంకటరమణ డైలాగ్‌లు రాశారు. వి.మధుసూదన్‌రావు డైరెక్టర్. దొరలనైనా , దొంగలనైనా పరిస్థితులే తయారు చేస్తాయనే వాక్యం మీద ఈ కథ తయారైంది. ఒక పోలీస్ కొడుకు, దొంగ దగ్గర పెరిగితే, దొంగే అవుతాడు. రావుగోపాలరావు హెడ్ కానిస్టేబుల్‌గా ఉన్నప్పుడు వీరయ్య అనే దొంగని అరెస్ట్ చేస్తాడు. దాంతో వీరయ్య కొడుకు చనిపోతాడు. ఆ కక్షతో […]