స్టార్ హీరోలకు ఒక ఇమేజ్ అంటూ ఏర్పడ్డాక దానికి భిన్నంగా ఏదైనా ప్రయోగం చేసినప్పుడు అందులో రిస్క్ ఉంటుంది. అది సక్సెస్ అయ్యిందా ఓకే లేదా ఏ మాత్రం తేడా కొట్టినా దాని బాక్స్ ఆఫీస్ ఫలితం చాలా తేడాగా ఉంటుంది. చిరంజీవి లాంటి అగ్ర హీరో ఇలాగే రుద్రవీణ, ఆపద్బాంధవుడు, ఆరాధన లాంటి డిఫరెంట్ జానర్ సినిమాలు చేసినప్పుడు తిరస్కారం తప్పలేదు. కారణం అభిమానుల అంచనాలు పూర్తిగా తప్పడమే. అయితే యాంగ్రీ యంగ్ మ్యాన్ గా […]
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి 80,90 దశకంలోకి తొంగి చూస్తే సుమన్, రాజశేఖర్ లు ఇద్దరూ స్టార్లకు ధీటుగా యాక్షన్ హీరోలుగా మంచి మార్కెట్ కలిగినవాళ్ళే . విలన్ గా కెరీర్ మొదలుపెట్టి తర్వాత సపోర్టింగ్ రోల్స్ లో కనిపించి ఆపై అంకుశంతో తిరుగులేని బ్రేక్ తో పాటు యాంగ్రీ యంగ్ మ్యాన్ అని పేరు తెచ్చుకోవడం రాజశేఖర్ కే చెల్లింది. ఉద్రేకంతో కూడిన ఎమోషన్స్ ని మొహంలోనే చూపించడంలో ఇతను చూపించిన నేర్పు ఎందరో […]
సినిమా పరిశ్రమలో వారసత్వం ఎప్పటి నుంచో ఉన్నదే. ఒక పెద్ద స్టార్ కొడుకో లేదా తమ్ముడో లేక ఇంకో కుటుంబ సభ్యుడో రావడం, సినిమాలు జనాల మీద వదలడం ఈమధ్య కాలంలో ఇంకా ఎక్కువయ్యింది. అయితే ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారన్న గ్యారెంటీ అయితే ఖచ్చితంగా లేదు. ఇందులో చాలా అంశాలు ఇమిడి ఉంటాయి. కేవలం బ్రాండ్ మీద జనం గుడ్డిగా ఆదరించరు. కొన్నిసార్లు దీనికి టైం పడితే […]