ఉత్తర ప్రదేశ్ లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి తులనాత్మక మతం (Comparative Religion)పై కొత్తగా పీజీ కోర్సు ప్రవేశపెడుతోంది. ఈ కోర్సులో ఇస్లామిక్ స్టడీస్ తో పాటు సనాతన ధర్మం, ఇతర మత గ్రంథాలకు సంబంధించిన సిలబస్ ఉంటుంది. ఇంతవరకు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఇస్లామిక్ స్టడీస్ కి సంబంధించిన కోర్సు మాత్రమే ఉంది. ఇస్లామిక్ స్టడీస్ తో పాటు సనాతన ధర్మం, ఇతర మతాలకు సంబంధించిన ప్రామాణిక విద్యను కూడా […]
సూపర్ వైజర్ వేధింపులు భరించలేక మహిళా రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లో జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఈ ఘటనపై విచారణ చేసేందుకు ఇద్దరు వైస్ ఛాన్సలర్ తో కూడిన కమిటీని వేశారు. నబీలా ఖానమ్ అనే యువతి ఎఎమ్ యూకు చెందిన జవహర్ లాల్ నెహ్రూ వైద్య కళాశాలలో ఇంటర్ డిసిప్లినరీ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్లో పరిశోధనలు చేస్తోంది. […]