సంక్రాంతి పోరు క్లైమాక్స్ కు చేరుకుంటోంది. దానికి తగ్గట్టే ఆయా సినిమాల యూనిట్లు ప్రమోషన్ వేగాన్ని పెంచాయి. మేమంటే మేము విన్నర్స్ అంటూ ఇటీవలి కాలంలో ఆగిపోయిన కలెక్షన్ ఫిగర్ల పబ్లిసిటీని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. రోజుకు రెండో మూడో వీడియో ప్రోమోలు పోస్టర్లు నాన్ స్టాప్ గా వదులుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ట్రేడ్ అధికారికంగా ఎవరు విన్నర్ అనేది చెప్పలేకపోతోంది కానీ వసూళ్ల ట్రెండ్ ని బట్టి చూస్తే అల వైకుంఠపురము ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటోందన్నది […]
ఇవాళ నుంచి సంక్రాంతి పోరు స్టార్ట్ అయిపోయింది. రజనీకాంత్ దర్బార్ కు మంచి ఓపెనింగ్స్ దక్కాయి . అయితే టాక్ చాలా డివైడ్ గా ఉండటంతో రేస్ లో వెనుకబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . పేట తరహా ఫలితాన్ని ట్రేడ్ ఆశిస్తోంది. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి టాక్ పాజిటివ్ గా మారితే వసూళ్లు పెరుగుతాయి . దీని సంగతి అలా ఉంచితే తెలుగు స్ట్రెయిట్ సినిమాల యుద్ధం ఎల్లుండి నుంచి మొదలుకాబోతోంది. ఫ్యాన్స్ అంచనాలు […]