థియేటర్లు తెరుచుకుని రెండు నెలలకు దగ్గరలో ఉన్నా పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఆడియన్స్ ని రప్పించే సినిమా ఏదీ రాలేదని భావిస్తున్న తరుణంలో విడుదలైన లవ్ స్టోరీ భారీ ఓపెనింగ్స్ తో ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శేఖర్ కమ్ముల బ్రాండ్, నాగచైతన్య-సాయి పల్లవిల కాంబినేషన్, సారంగ దరియా పాట తాలూకు సెన్సేషన్ ఇవన్నీ కలిసి అంచనాలను ఓ రేంజ్ లో పెంచేశాయి. ఒక ప్రేమకథకు ఈ స్థాయిలో బుకింగ్స్ ఎవరూ ఊహించనిది. హాళ్లకు వచ్చేందుకు జనం […]