సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాక ఆది పురుష్ టీమ్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. మీడియా మొత్తం పోస్ట్ పోన్ న్యూస్ గురించి కోడై కూసినా నిర్మాణ సంస్థ టి సిరీస్ మాత్రం మౌనంగా ఉండిపోయింది. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా చేయడం పట్ల బాగా ఆగ్రహంగా ఉన్నారు. బాహుబలి నుంచి ప్రతి సినిమాకు ఇలాగే జరుగుతోందని, సరైన ప్లానింగ్ లేకుండా డేట్లు ఎందుకు ప్రకటిస్తారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామనవమికి రాబోయే మార్చిలో ప్లాన్ […]
భయపడినంతా అయ్యింది. వందల కోట్ల బడ్జెట్ తో రూపొంది రాముడిగా ప్రభాస్ ని సరికొత్తగా చూపిస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న అదిపురుష్ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. యూనిట్ అధికారికరంగా ప్రకటించకపోయినా నార్త్ డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాణ సంస్థ ముందుగానే సమాచారం ఇవ్వడంతో ఇది కాస్తా బయటికి వచ్చేసింది. తిరిగి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే క్లారిటీ లేదు. ఒకవేళ సలార్ కనక సెప్టెంబర్ లో రాలేని పరిస్థితులు నెలకొంటే అప్పుడు అదిపురుష్ తేదీ నిర్ణయించే అవకాశం ఉంది. 2023 […]