వారం క్రితమే లీకైపోయిన ఆది పురుష్ విడుదల వాయిదా ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది. 2023 జూన్ 16ని కొత్త డేట్ గా లాక్ చేస్తూ యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చింది. నిజానికి శ్రీరామనవమిని పురస్కరించుకుని మార్చి 30న రిలీజ్ చేస్తారనే న్యూస్ వచ్చింది కానీ ఆలోగా పోస్ట్ ప్రొడక్షన్ అయ్యే సూచనలు లేకపోవడంతో ఇంకెక్కువ టైం తీసుకుంటున్నారు. అసలు ఇన్ని పనులు పెట్టుకుని ఏ కాన్ఫిడెన్స్ తో జనవరిలో రావాలని నిర్ణయించుకున్నారని అభిమానులకు డౌట్ వస్తోంది. అయితే […]
భయపడినంతా అయ్యింది. వందల కోట్ల బడ్జెట్ తో రూపొంది రాముడిగా ప్రభాస్ ని సరికొత్తగా చూపిస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న అదిపురుష్ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. యూనిట్ అధికారికరంగా ప్రకటించకపోయినా నార్త్ డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాణ సంస్థ ముందుగానే సమాచారం ఇవ్వడంతో ఇది కాస్తా బయటికి వచ్చేసింది. తిరిగి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే క్లారిటీ లేదు. ఒకవేళ సలార్ కనక సెప్టెంబర్ లో రాలేని పరిస్థితులు నెలకొంటే అప్పుడు అదిపురుష్ తేదీ నిర్ణయించే అవకాశం ఉంది. 2023 […]