ఆమెదో సాధారణ కుటుంబం. రోజు వారీ కూలి చేసుకుంటేగానీ కుటుంబం గడవని పరిస్థితి. అత్యంత సాధారణ జీవనం గడుపుతున్న మహిళకు అదృష్టం వరించింది. మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసే అవకాశం రావడమే కాదు.. కౌన్సిలర్‌గా గెలిచి ఏకంగా చైర్మన్ పీఠంపై కూర్చునే అవకాశం ఆమెకు దక్కింది. టీడీపీ గెలిచే మున్సిపాలిటీల్లో ఒకటని ప్రచారం ఉన్న ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపాలిటీలో వైసీపీ గెలవడం, ఆ పార్టీ తరఫున ఎస్సీ మహిళ లక్కెబోయిన ఏస్తేరమ్మ ఎంపిక కావడం […]