శ్రీకాకుళం రాష్ట్రానికి ఓ అంచున ఉన్న జిల్లా.. ! తెలుగుదేశం ఆవిర్భావం నుంచి టీడీపీ జిల్లాలో పట్టు నిలుపుకుంటోంది. ఐతే ఈ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి గట్టిషాక్ ఇచ్చాయి. జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు గానూ వైఎస్సార్సీపీ ఎనిమిదింటిని తన ఖాతాలో వేసుకుంది. దీన్నుంచి టీడీపీ తేరుకొనేలోగానే ఎప్పటినుంచో వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగడం ఆ పార్టీకి సకటంలా మారింది. ముందుగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని […]