దొంగతనం కేసులో పోలీసులు వేధిస్తున్నారంటూ కుటుంబంతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న నంద్యాలకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్సలాం కేసులో నిన్న అరెస్ట్ అయిన నంద్యాల ఒన్ టౌన్ సీఐ సోమశేఖరరెడ్డి, హెడ్కానిస్టేబుల్ గంగాధర్లకు ఈ రోజు బెయిల్ మంజూరైంది. ఈ ఘటనపై విచారణ చేసేందుకు ప్రభుత్వం శనివారం ఇద్దరు ఐపీఎస్ అధికారులను నియమించింది. వీరితోపాటు కర్నూలు డీఐజీ వెంకటరామిరెడ్డి కేసును పర్యవేక్షిస్తున్నారు. నిన్న ఆదివారం సీఐ, హెడ్ కానిస్టేబుల్పై క్రిమినల్ కేసులు నమోదు […]