తెలుగు, తమిళ సినిమాల్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీని గత కొంత కాలంగా ప్రేమించి ఇటీవల నిశితార్థం చేసుకున్నారు. అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య ఈ నిశితార్థం జరిగింది. తాజాగా మే 18న రాత్రికి చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ లో వీరి పెళ్లి జరగనుంది. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్ళికి వారి కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పలువురు సినీ ప్రముఖులు […]
మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ , సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, యలమంచిలి రవిశంకర్; సి.వి.ఎం(మోహన్) నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా మార్చి 30న విడుదలవుతుంది. మార్చి 18న ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. ఈ సందర్భంగా… నవీన్ ఎర్నేని మాట్లాడుతూ – ”’రంగస్థలం’ సినిమాకు సంబంధించిన ఆడియో జ్యూక్ బాక్స్ మార్కెట్లోకి విడుదలైంది. ఆల్రెడీ విడుదలైన మూడు పాటలకు చాలా […]