ఒక రచయిత్రిపై వృద్ధవ్యాపారి అత్యాచారం చేసిన ఘటన ఆర్థిక రాజధాని ముంబైలో వెలుగుచూసింది. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. “75 ఏళ్ల వ్యాపారి జుహూలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో 35 ఏళ్ల రచయిత్రిపై అత్యాచారం చేశాడు. మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. తదుపరి విచారణ కొనసాగుతోంది.” అని పోలీసులు తెలిపారు. మహిళా రచయితపై […]