తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ పగ్గాలు నందమూరి కుటుంబం చేతిలో కాకుండా నారా కుటుంబం చేతిలో ఉన్నాయి. ఈ విషయంలో కొందరు నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ ని అమితంగా ఇష్టపడే వారు అసంతృప్తిగా ఉన్నారు. తెలుగుదేశం పగ్గాలు నందమూరి కుటుంబం వారు చేపట్టాలేని ఎప్పటినుంచో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు నారా చంద్రబాబు కూడా రాజకీయాల నుంచి రిటైర్ మెంట్ తీసుకునే సమయం వస్తోంది. వచ్చే ఎన్నికలే తనకు […]
కృష్ణుడంటే ఎలా ఉంటాడు ? రాముడు తెల్లగా ఉంటాడా నల్లగా ఉంటాడా ? సుయోధనుడి రూపం ఎప్పుడు చూడలేదే. ఎలా ? కర్ణుడి గురించి పుస్తకాల్లోనే చదివాము. నిజంగా కనిపిస్తే ? ముక్కంటి శివుడికి మాట వస్తే, మన మధ్యలో ఉంటే ? ఇలా ఊహలకే పరిమితమైన ఎన్నో ప్రశ్నలకు 1949లో తెలుగు తెరకు పరిచయమైన ఒక నటుడు సమాధానం ఇస్తాడని ఎవరైనా ఊహించారా. నీరు, గాలి, తిండి ఎలా అయితే మనిషి జీవితంలో నిత్యకృత్యమో అలా […]