మే 23వ తేదీ.. సరిగ్గా ఏడాది కిందట ఇదే రోజు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మళ్లీ తమదే విజయం అనుకున్న టీడీపీ, ఆ పార్టీ మద్ధతు మీడియాకు చెప్పపెట్టులాంటి తీర్పు ఈవీఎంల నుంచి వెలువడింది. తమ ఊహకందని ఓటమిని చవిచూడడంతో టీడీపీ నేతలు, ఎల్లో మీడియాగా పిలిచే పత్రికలు, టీవీ ఛానెళ్లు ఖంగుతిన్నాయి. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 సీట్లతో వైసీపీ జయకేతనం ఎగురవేసింది. 25 ఎంపీ సీట్లకు గాను 22 గెలుచుకుంది. టీడీపీ కేవలం […]
సరిగ్గా యేడాది క్రితం ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు వెలువడిన రోజు ఇది. గెలిచిన జగన్మోహన్ రెడ్డి, ఓడిన చంద్రబాబు నాయుడు ఇద్దరూ అవాక్కయిన రోజు. భారీ ఆధిక్యం జగన్ ఊహించనిది. భారీ ఓటమి కూడా చంద్రబాబు ఊహించలేదు. చాలామంది రాజకీయ ఉద్దండ పండితులు బొక్కబోర్లా పడ్డరోజు. “ఆంధ్రా ఆక్టోపస్”గా గుర్తింపు పొందిన లగడపాటి వంటి వారు వెల్లికిలా పడిన రోజు. ప్రజాభిప్రాయంపై ఆధిపత్యం కొనసాగిస్తున్న మీడియా కూడా తలవంచిన రోజు. ఊహకు అందని […]