మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో ఒకే కేటుంబంలోని 25 మందికి కరోనా వైరస్ సోకిన విషయం బయటపడటం సంచలనంగా మారింది. ఇప్పటి వరకూ దేశం మొత్తం మీద వెలుగు చూసిన కేసుల్లో ఒకే కుటుంబం నుండి ఇంతమందికి వైరస్ సోకటం అంటే మామూలు విషయం కాదు. సౌదీ అరేబియాకు వెళ్ళిన వచ్చిన నలుగురు నుండి కుటుంబంలోని మిగిలిన వారికి అంటుకుందని స్పష్టమవ్వటంతో ప్రభుత్వం అప్రమత్తమై అందరినీ క్వారంటౌన్ సెంటర్లకు తరలించింది. సౌదీ అరేబియాకు వెళ్ళి తిరిగొచ్చిన నలుగురు దేశంలోకి […]