సాధారణంగా ప్రతి మనిషిలోనూ విభిన్నమైన భావోద్వేగాలు ఉంటాయి. వాటిని మనం బయట పెట్టుకునే తీరులోనే సమాజం ఇచ్చే గుర్తింపు ఉంటుంది. అందుకే లక్ష్యం ఒకటే అయినా గాంధీకి వచ్చినంత గుర్తింపు సుభాష్ చంద్ర బోస్ కు రాలేదు. పురాణాలలోనూ ఒక కోణంలో రాముడు మంచివాడిగా కనిపిస్తే సీతను అపహరించినా ఆమెను తాకకుండా తన ఉద్దేశాన్ని చాటిన రావణుడిలోనూ ఉత్తముడు కనిపిస్తాడు. ద్రౌపది చీరను వలువమని ఆదేశించిన సుయోధనుడే కుల వివక్షతో అవమానింపబడుతున్న కర్ణుడికి గొప్ప మిత్రుడై స్నేహానికి […]