లాక్ డౌన్ సమయంలో తనకు మాస్క్ ఇవ్వలేదని మీడియా ముందు రభస చేసిన సుధాకర్ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుని కలిసి వచ్చిన తర్వాత ఉద్దేశ్యపూర్వకంగా కుట్ర కోణంలో ఆరోపణలు చేశాడని సీసీ టీవీ ఫుటేజ్ ల ద్వారా నిర్ధారించిన ప్రభుత్వం అతన్ని సస్పెండ్ చేసిన దరిమిలా ఇది అక్రమం అంటూ టీడీపీ పార్టీ ప్రభుత్వం పై ఆరోపణలు చేసిన విషయం విదితమే . ఆ తరువాత గత నెలలో డాక్టర్ సుధాకర్ కారులో తన ఇంటికి వెళుతూ […]
విశాఖలోని పోర్టు ప్రభుత్వ ఆస్పత్రిలోని మత్తు డాక్టర్ సుధాకర్ విషయంలో రాష్ట్ర హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సుధాకర్ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ విషయంలో విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది. సుధాకర్ ఘటనలో పోలీసులు ఇచ్చిన నివేదికకు, సుధాకర్ ఇచ్చిన వాగ్మూలానికి మధ్య వ్యత్యాసం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. సుధాకర్ శరీరంపై గాయాలు ఉన్నాయని పేర్కొంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి అనుమానంగా ఉండడంతో సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు […]
నర్సీపట్నం ఆస్పత్రిలో కరోనా బాధితులకు వైద్యం అందించాల్సిన బాధ్యత గల ఓ డాక్టర్ వ్యవహారం గడిచిన నెలలో పెద్ద వివాదంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. మత్తు డాక్టర్ సుధాకర్ తీరు మీద అప్పట్లో పలు విమర్శలు వచ్చాయి. చివరకు ప్రభుత్వం అతన్ని సస్ఫెండ్ కూడా చేసింది. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం మాని, మీడియాలో రాజకీయ విమర్శలకు పూనుకోవడం అతని మీద చర్యలకు కారణంగా మారింది. ఇక ఇప్పుడు మళ్లీ నెల రోజులు గడవక ముందే […]