1.నేను కరోనా లాంటి వాడిని. వచ్చే వరకు తెలియదు, వస్తే వదిలించుకోలేవు. 2.కష్టం కరోనా లాంటిది, వచ్చినా ఎక్కువ కాలం ఉండదు. 3.కరోనా టైంలో బయటకెళ్లడం కాదురా, పోలీసుల నుంచి ఎలా బయటపడాలో తెలిసినోడే గొప్పోడు 4.కరోనాకి వాక్సిన్ అయినా కనిపెడతారేమో గానీ, నా మైండ్‌లోని ప్లాన్‌ని కనిపెట్టలేరు 5.నాతో పెట్టుకోడమంటే కరోనా టైంలో తుమ్మినంత ప్రమాదం 6.వాడు మగాడ్రా బుజ్జీ, లాకప్పులు, లాక్డౌన్లు వాన్నేం చేయలేవు 7.వాడెంత మంచోడంటే , వాడి దగ్గరికెళితే కరోనాలా అది మనకీ […]