భాగమతి వచ్చి రెండేళ్లు దాటింది. లేట్ అయితే అయ్యింది పోనీ నిశ్శబ్దం చూస్తాం కదా అనుకుంటే కరోనా లాక్ డౌన్ దెబ్బకు మళ్లీ వాయిదా పడింది. థియేటర్లో వస్తుందా లేదా ఓటిటినా అనేది ఎవరికీ తెలియదు. క్రైమ్ థ్రిల్లర్ కం హారర్ జానర్ లో రూపొందిన ఈ సినిమా గత ఆరు నెలలుగా పలుమార్లు వాయిదా పడింది. ఇప్పటికైతే సెన్సార్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. దీని సంగతలా ఉంచితే అనుష్క తర్వాత ఏ […]
షూటింగుల్లో ఏర్పడిన అవాంతరాల వల్లో లేదా బడ్జెట్ పెరిగిపోవడంతో నిర్మాత చేతులెత్తేయడం వల్లో సినిమాల విడుదల ఆలస్యం కావడం చూస్తూనే ఉంటాం . అప్పుడెప్పుడో అమ్మోరుని 5 సంవత్సరాలు తీస్తే చిరంజీవి లాంటి మెగాస్టార్ ఉన్నా అంజి రిలీజ్ 6 ఏళ్ళ తర్వాత కాని సాధ్యపడలేదు. ఇదంతా గతం. మార్కెట్ ఉన్నప్పుడు లేట్ అయినా సొమ్ము చేసుకోవచ్చు కాని ఇమేజ్ లేని చిన్న హీరోలకు ఇది ప్రాణసంకటంగా మారుతుంది. సందీప్ కిషన్ మూవీ ఒకటి అచ్చం ఇదే […]