సినిమా పరిశ్రమ మీద పలు రకాలుగా ప్రభావం చూపిస్తున్న కరోనా వైరస్ పీడ ఇంకా పూర్తిగా వదలడం లేదు. షరతులతో కూడిన అనుమతితో రేపో ఎల్లుండో షూటింగులకు అనుమతులు ఇస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇవ్వబోతున్నాయి కాని అందులో ఏమేం ఉంటాయో అన్న సస్పెన్స్ అందరిలోనూ ఉంది. దీని సంగతలా ఉంచితే పక్క రాష్ట్రాల్లో, విదేశాల్లో ప్లాన్ చేసుకున్న చాలా సినిమాలు తమ షెడ్యూల్స్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాయి. ఇక్కడే గ్రీన్ […]