రాష్ట్రం లో జగన్ ప్రభుత్వం ఒక పక్క కరోనా మహమ్మారితో పోరాడుతూనే రాష్ట్ర ప్రజలకు ఆర్ధిక ఇబ్బందులు కలగకుండా చూసుకుంటుంది . దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షోభ సమయంలో కూడా సంక్షేమాన్ని విడవకుండా రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ఒక పక్క రాష్ట్ర ఖజాన లాక్ డౌన్ కారణంగా నిండుకున్నా కూడా ప్రజలకు అందంచవలసిన సంక్షేమంలో మాత్రం జగన్ ప్రభుత్వం రాజీపడటంలేదు. గడచిన నెల మాదిరే రాష్ట్రంలో ఉన్న వై.యస్.ఆర్ పెన్షన్ కానుక లబ్ది […]