ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆదివారం రాత్రం 9 గంటలకు 9 నిముషాల పాటు మొత్తం విద్యుత్ వాడకాన్ని నిలిపేయాలని పిలుపిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. నిజంగానే మోడి పిలుపును నూటికి నూరు శాతం పాటిస్తే దేశంలో విద్యుత్ వ్యవస్ధ మొత్తం కుప్ప కూలిపోతుందని ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఆందోళన పడుతున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ల వాదన ఏమిటయ్యా అంటే మామూలుగా దేశం మొత్తం మీద వాడే విద్యుత్ వాడకంతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్ధితుల్లో 40 శాతం వాడుతున్నారట. పారిశ్రామిక వాడలు, వర్తక, […]