రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారు. ఏడాది జగన్ సర్కార్ పాలనలో గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అనేక ఆవిష్కరణలు చేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా వివిధ వ్యవస్థలను నెలకొల్పారు. వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయాల వ్యవస్థలతో ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లారు. దీంతో సంక్షేమ పథకాల అమలులో ప్రజలకు ఇక్కట్లు తప్పాయి. నేరుగా ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి. గతంలో సంక్షేమ పథకం తమకు అందాలంటే…ప్రజలు ఎన్నో […]
మనిషి జీవితంలో అన్నింటికన్నా అంత్యక్రియల సందర్భంగా సాటి వారి అవసరం ఎక్కువ. ఆ నలుగురు లేకపోతే అసలు కార్యక్రమమే సాగడం చాలా కష్టం. అలాంటిదిప్పుడు కరోనా వేళ చాలామంది మొఖం చాటేస్తున్నారు. బంధువులు, స్నేహితులు అనే విషయాన్ని కూడా తాత్కాలికంగా మరుగునపరుస్తున్నారు. వైరస్ ఏ రూపంలో వ్యాప్తిచెందుతోననే భయమే దానికి మూలం. అయినప్పటికీ కొందరు మానవత్వంతో ముందుకు వచ్చి అంతిమ కార్యక్రమం బాద్యతలు తీసుకుంటున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. తమ వారు కాకపోయినా మనిషితత్వం చాటుతున్న తీరు […]
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ కరోనా కట్టడికి చేపడుతున్న ఇంటి ఇంటి సర్వే పెద్ద ఎత్తున సత్ఫలితాలను ఇస్తుంది. రాష్ట్రంలోకి విదేశాలనుండి వచ్చిన వారి ఖచ్చితమైన సంఖ్యను గుర్తించి, ప్రభుత్వానికి గంటల వ్యవధిలో వారి డేటాను అందజేసి వైద్య పరీక్షలు నిర్వహించి, వారిని బయటికి రాకుండా శ్వీయ నిర్భందం పట్ల అవగాహన కల్పించి కరోనా ని రాష్ట్రంలో నియంత్రించడంలో వాలంటీర్ల సేవలు అనిర్వచనీయం అని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఉన్న 4.50 లక్షల వాలంటీర్లతో […]