ఈ ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్ రూపంలో భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న రాశి ఖన్నాకు ప్రతి రోజు పండగే సక్సెస్ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. విజయ్ దేవరకొండ సినిమా పెద్ద బ్రేక్ అవుతుందనుకుంటే ఏకంగా కెరీర్ కే ఓ మైనస్ గా నిలిచింది . పాత్ర కోసం కొంత బోల్డ్ గా నటించినా లాభం లేకపోయింది. దీని సంగతలా ఉంచితే కోలీవుడ్ లో అవకాశాల మీద పెద్ద కన్నె వేసిన రాశిఖన్నాకు […]
ఈ ఏడాది అత్యంత దారుణమైన డిజాస్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ ని హిందిలో కరణ్ జోహార్ రీమేక్ చేయబోతున్నాడన్న వార్త షాక్ కలిగిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాని హక్కులు కొన్నట్టు మాత్రం టాక్ బలంగా వినిపిస్తోంది. దీని వెనుక పలు ఆసక్తికరమైన సంగతులు తెలుస్తున్నాయి. విజయ్ టేస్ట్ మీద ఎందుకో గాని కరణ్ జోహార్ కు ముందు నుంచి చాలా గురి. గతంలో డియర్ కామ్రేడ్ రిలీజ్ కు […]