దర్శకుడు వంశీ విలక్షణ శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గోదావరి అందాలను, చక్కని ఆరోగ్యకరమైన హాస్యాన్ని, మధురమైన సంగీతాన్ని ఆల్ ఇన్ వన్ ప్యాకేజీలా ఇవ్వడం ఆయనకే చెల్లింది. వంశీ మొదటి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేశారు. అదే మంచు పల్లకి. ఈ కాంబినేషన్ లో వచ్చిన ఒకే ఒక్క మూవీ ఇది. తర్వాత ఎందుకనో కలవలేకపోయారు. తమిళ్ లో 1981లో వచ్చిన ‘పలైవాన సొలై’ని రీమేక్ గా వంశీ మంచు పల్లకిని రీమేక్ […]