జగన్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తన వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయాలు అమలులోకి తెస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వేటు వేసిన ప్రభుత్వం ఆ వెంటనే కొత్త ఎస్ఈసీని నియమించింది. ప్రస్తుతం తుడా సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారి రామసుందర్ రెడ్డిని నియమించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఢీకొట్టి రాజకీయంగా కలకలం రేపిన నిమ్మగడ్డకు ఉద్వాసన తప్పలేదు. గవర్నర్ ఆమోదంతో సిద్ధం అయిన ఆర్డినెన్స్ […]