కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. ఎన్నికలు అనివార్యమైన 18 స్థానాలకు ఈ నెల 19వ తేదీన ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. 19వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఓటింగ్ పక్రియ జరిపి, ఆ వెంటనే కౌంటింగ్ కూడా చేపట్టనున్నారు. మార్చి 6వ తేదీన రాజ్యసభలో ఖాళీ అయ్యే 55 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం […]